చిన్నమండెం మండలం కొత్తపల్లెలో మల్లూరమ్మ తిరణాల సందర్భంగా గురువారం రాత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి మల్లూరమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికి మల్లూరమ్మ తల్లి సన్నిధికి తీసుకెళ్లారు. అన్నదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు*చేశారు