రాయచోటిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

73చూసినవారు
రాయచోటిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ కింద 32 లబ్ధిదారులకు రూ. 32,68,828 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. వైద్య సహాయం అందుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. నిరుపేదల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్