గాలివీడు: 12, 13 తేదీల్లో గాలివీటమ్మ తిరునాళ్లు

67చూసినవారు
గాలివీడు: 12, 13 తేదీల్లో గాలివీటమ్మ తిరునాళ్లు
గాలివీడు మండలంలోని పవిత్ర కుషావతి నదీ తీరాన వెలిసిన గాలివీటమ్మ తిరునాళ్లు ఈ నెల 12, 13వ తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శుక్రవారం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 12వ తేదీ అమ్మవారికి చాందినీ బండ్ల ఊరేగింపుతో నిండు తిరునాళ్లుగా మారుతుందన్నారు. 13వ తేదీ ఉదయం మహిళలు బోనాల రూపంలో మొక్కులు చెల్లించుకుని ఆసాధుని కథతో తిరునాళ్ల ఘట్టం చివరి అంకానికి చేరుకుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్