వెలిగల్లు గ్రామంలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం

81చూసినవారు
వెలిగల్లు గ్రామంలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం
వెలుగల్లు గ్రామంలో అన్ని మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మంత్రి గాలివీడు మండలం, వెలిగల్లు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెలిగల్లు గ్రామంలో సరైన రోడ్లు, డ్రైనేజీ కాలవలు, వీధిలైట్లు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్