రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆదివారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు ప్రారంభోత్సవం 23వ తేదీ విభా క్రికెట్ స్పోర్ట్స్ అకాడమీని తమ చేతుల మీదుగా ప్రారంభించాలని మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాయచోటి పట్టణంలో విభా క్రికెట్ స్ఫోర్స్ అకాడమీని ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామమని, ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరవుతానని చెప్పారు