రాయచోటిలోని కొల్లవారిపల్లెలో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనయుడు నిశ్చల్ నాగిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.