లక్కిరెడ్డిపల్లె: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం

56చూసినవారు
లక్కిరెడ్డిపల్లె: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం ఎస్‌ఐ రవీంద్రబాబు శుక్రవారం సాయంత్రం పేర్కొన్నారు. స్థానిక పోలీ్‌సస్టేషనలో దాదాపు 250 పూల మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్ల వల్ల ఆక్సిజన ఉత్పత్తి చేయడం, వాతావరణ నియంత్రించడం, నేల కాలుష్యాన్ని తగ్గించడం, వన్య ప్రాణులకు ఆశ్రయం కల్పించడం, భూమిని సారవంతంగా ఉంచడం వంటి ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్