లక్కిరెడ్డిపల్లె: వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలి

75చూసినవారు
లక్కిరెడ్డిపల్లె: వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలి
శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రార్థించారు. శుక్రవారం లక్కిరెడ్డిపల్లె మండలం లోని పందిళ్ళపల్లి గ్రామం జమకలగుట్ట వడ్డేపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున జరుగుతున్న పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికి పలికారు.

సంబంధిత పోస్ట్