లక్కిరెడ్డిపల్లె: డీలర్ రామయ్యను పరామర్శించిన మంత్రి

62చూసినవారు
లక్కిరెడ్డిపల్లె: డీలర్ రామయ్యను పరామర్శించిన మంత్రి
రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం లక్కిరెడ్డిపల్లి మండలం, కె ఎస్ ఆర్ పల్లె, చాగలగుట్టపల్లె గ్రామానికి చెందిన డీలర్ రామయ్య కుమారుడు చనిపోవడంతో నేడు మంత్రి డీలర్ రామయ్యను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్