లక్కిరెడ్డిపల్లె: పూజారి వెంకటరమణను పరామర్శించిన మంత్రి

75చూసినవారు
లక్కిరెడ్డిపల్లె: పూజారి వెంకటరమణను పరామర్శించిన మంత్రి
రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం లక్కిరెడ్డిపల్లి మండలం, పందిళ్ళపల్లె గ్రామం, జె కొత్తపల్లి కు చెందిన పూజారి వెంకటరమణ బస్సు ప్రమాదంలో కాలు కోల్పోవడం జరిగింది. దీంతో మంత్రి  వెంకటరమణ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పూజారి వెంకటరమణ కాలు గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆయనకు తెలిపారు.

సంబంధిత పోస్ట్