లక్కిరెడ్డిపల్లి: గాలి వానకు కూలిన ఇంటి పైకప్పు

59చూసినవారు
లక్కిరెడ్డిపల్లి: గాలి వానకు కూలిన ఇంటి పైకప్పు
సోమవారం సాయంత్రం లక్కిరెడ్డి పల్లిలక్కిరెడ్డిపల్లి మండలంలో గాలి వానతోగాలివానతో కూడిన వర్షం కురవడంతో ఇంటి పైఇంటిపై కప్పు కూలిపోయింది. కుర్నూతులకుర్నూల్ గ్రామం ఎగువ వడ్డిపల్లి లోవడ్డిపల్లిలో కురిసిన గాలి వానకుగాలివానకు ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఉదయం నుండి వేడి గాలులు వీయగా,వేడిగాలులు వీచగా, సాయంత్రం వాతావరణం మారిపోయి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్ల వానవడగండ్లవాన కురిసినట్టు స్థానికులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్