లక్కిరెడ్డిపల్లి: ప్రతి ఉద్యోగికి బదిలీ తప్పనిసరి

67చూసినవారు
లక్కిరెడ్డిపల్లి: ప్రతి ఉద్యోగికి బదిలీ తప్పనిసరి
లక్కిరెడ్డిపల్లి హెడ్ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మ్యాన్ గా విధులు నిర్వహించిన శ్రీరాములు గురువారం సంబేపల్లికి బదిలీ అయిన శుభ సందర్భముగా ఘనంగా సన్మానించి సహచర సిబ్బంది, వీడ్కోలు పలికినారు. ఈ కార్యక్రమంలో మండల బి. సి నాయకులు విజయ భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి బదిలీ తప్పనిసరి అని ఎక్కడైనా ప్రజలకు సేవ చేస్తూ వారి అభిమానాన్ని పొందాలని అన్నారు.

సంబంధిత పోస్ట్