బడుగుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే

68చూసినవారు
బడుగుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని బిసి మరియు దళిత సంఘాల నాయకులు తెలిపారు. గురువారం సుండుపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజం కోసం పూలే చేసిన సేవలను పలువురు వ్యక్తులు కొనియాడారు. సమాజంలో సగభాగం అయిన స్త్రీలు అందరూ చదువుకోవాలని పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్