రాయచోటి: గ్రీన్ షేడ్ నెట్ ను ప్రారంభించిన మంత్రి, జిల్లా కలెక్టర్

70చూసినవారు
రాయచోటి: గ్రీన్ షేడ్ నెట్ ను ప్రారంభించిన మంత్రి, జిల్లా కలెక్టర్
రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ నందు ఏర్పాటుచేసిన గ్రీన్ షేడ్ నెట్ ను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ప్రస్తుత వేసవి కాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు వాహనదారులకు ఎండ సమస్య తలెత్తకుండా ఉండేందుకు గ్రీన్ షేడ్ నెట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్