రాయచోటి: ఈద్గాలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

65చూసినవారు
రాయచోటి: ఈద్గాలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
పాత రాయచోటి పాత ఈద్గా నందు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం నూతన బోరుకు మోటార్‌ బిగించి ఈద్గాలో నీటి సమస్య పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో ఎక్కువ మంది ముస్లింలున్నారు. ఈద్గా అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి. ఈద్గా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్