రేపు మదనపల్లిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

65చూసినవారు
రేపు మదనపల్లి పట్టణంలో మంత్రి లోకేశ్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు.. వేడుకలకు ప్రతి ఒక్క టీడీపీ, కుటుంబ సభ్యులు హాజరు కావాలని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రామ్ చిన్నబాబు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్