నిమ్మనపల్లె: కూలడానికి సిద్ధంగా విద్యుత్ స్తంభం

58చూసినవారు
నిమ్మనపల్లె: కూలడానికి సిద్ధంగా విద్యుత్ స్తంభం
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో రోడ్డు పక్కన 33 కే వి విద్యుత్ వైర్లు ఉన్న విద్యుత్ స్తంభం కూలడానికి సిద్ధంగా ఉందని జంగంపల్లి గ్రామస్తులు శనివారం తెలిపారు. పొరపాటున స్తంభం కూలితే ప్రజలకు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని జంగంపల్లి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు ప్రమాదం జరగ ముందే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్