ఓబులవారిపల్లి: అంబేద్కర్ విగ్రహానికి వినతి అందజేత

52చూసినవారు
ఓబులవారిపల్లి: అంబేద్కర్ విగ్రహానికి వినతి అందజేత
ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తి అవుతుందని ఈ 11 సంవత్సరాలలో ప్రభుత్వ ఆస్తుల్ని కార్పొరేట్లకు దోచి పెట్టిందని తన రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతూ మత సామరస్యాన్ని దెబ్బ తీస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందుతుందన్నారు.

సంబంధిత పోస్ట్