రాజంపేట: సర్వసభ్య సమావేశంలో పాలుగోన ఎంపీపీ

834చూసినవారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గoలో వైయస్సార్సీపి సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధినాయకత్వం ఏదైతే ఆదేశిస్తే అది తప్పకుండా పాటిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్