రాజంపేట పట్టణం లోని సమద్ థియేటర్ సమీపంలో రైల్వే స్టేషన్ రోడ్డు నందు మంగళవారం ఉదయం రెండు మోటారు బైకులు ఢీకొన్నాయి. ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల సమాచారం తెలియడం లేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.