రామాపురం: కిషోర్ బాలికల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

53చూసినవారు
రామాపురం: కిషోర్ బాలికల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
కిషోర్ బాలికల మహిళ హక్కులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని బాలికలకు ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత రెడ్డి మంగళవారం అవగాహన కల్పించారు. అనంతరం కిషోర్ వికాసం పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో 14 నుండి 18 మధ్య వయసు గల బాలికలు కిషోర్ బాలికలు వికాసంపై మహిళా హక్కులు చట్టాలు గురించి తెలిపారు. ఆరోగ్యపరమైన సమస్యలపై ఎలాంటి పౌష్టికా ఆహారం తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్