రామాపురం: వింటే భారతం వినాలి- తింటే గారెలు తినాలి: మంత్రి

82చూసినవారు
రామాపురం: వింటే భారతం వినాలి- తింటే గారెలు తినాలి: మంత్రి
వింటే భారతం వినాలి- తింటే గారెలు తినాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామాపురం మండల కేంద్రంలో మహాభారత యజ్ఞ ముగింపు కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తింటే గారెలు తినాలి వింటే భారత మే వినాలని మహాభారతం ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుందన్నారు. మహాభారతం పూర్వం నుంచి మానవాళికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్