రామాపురం: అనారోగ్యంతో ఉన్న ‌నర్సారెడ్డిని పరామర్శించిన మంత్రి

82చూసినవారు
రామాపురం: అనారోగ్యంతో ఉన్న ‌నర్సారెడ్డిని పరామర్శించిన మంత్రి
రామాపురం మండలం కుమ్మర పల్లికి చెందిన నర్సారెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో ఆయనను శనివారం రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సారెడ్డి మెరుగైన వైద్యం పొంది త్వరగా కోలుకోవాలని ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్