రామాపురం: గ్రామాలలో నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

79చూసినవారు
రామాపురం: గ్రామాలలో నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం రామాపురం మండలం కుమ్మర పల్లెలో మంత్రి గ్రామంలో వేసిన బోరు కు మోటారు బిగించి గ్రామానికి నీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుమ్మర పల్లిలో నీటి సమస్య అధికంగా ఉండేదని, నేడు గ్రామానికి నీరు సరఫరా చేయడంతో సమస్య తీరిందన్నారు.

సంబంధిత పోస్ట్