రామపురం: గాలి వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలి

78చూసినవారు
రామపురం: గాలి వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలి
రామపురం మండలంలో కురిసిన గాలివానతో నష్టపోయిన రైతాంగానే వెంటనే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ళ రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో గాలివాన ప్రభావం తో నష్టపోయిన పంటలను మంగళవారం రంగారెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల గాలివాన దెబ్బకు దశాబ్దాల మామిడి చెట్లు నేలకొరిగాయని టన్నులలో మామిడికాయలు రాలిపోయాయని రైతుకు అపార నష్టాన్ని కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్