అన్నమయ్య జిల్లా ఏడాది పాలనలో ఎనలేని అభివృద్ధి

61చూసినవారు
అన్నమయ్య జిల్లా ఏడాది పాలనలో ఎనలేని అభివృద్ధి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పాలనలోనే అన్నమయ్య జిల్లాలో ఊహించని విధంగా ఎనలేని అభివృద్ధి జరిగిందని రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా బుధవారం రాయచోటి కలెక్టరేట్లో మంత్రి మండిపల్లి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి జిల్లావ్యాప్తంగా 143. 81 కోట్లతో పూర్తయిన 1377 పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్