రాయచోటి: రాష్ట్రంలో రైతు గోడు పట్టని చంద్రబాబు

2చూసినవారు
రాయచోటి: రాష్ట్రంలో రైతు గోడు పట్టని చంద్రబాబు
పక్క రాష్ట్రాల్లో కర్ణాటక లో మామిడి రైతులు గురించి జెడిఎస్ పార్టీ నాయకుడు కేంద్రమంత్రి కుమార స్వామి ఒక్క లేఖ రాస్తే కేంద్రం కలగజేసుకుని 2 లక్షల 50 వేలు టన్నులు, కేజీ 16 రూపాయలతో కనుగోలు చేసిందని వైయస్సార్సీపి బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ శనివారం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అన్నారు. ఆయన మాట్లాడుతూ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఈ రాష్ట్ర మామిడి రైతుల గిట్టుబాటు ధరపై కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకు వెళ్ళలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్