రాయచోటి: నేడే చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు

84చూసినవారు
రాయచోటి: నేడే చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు
రాయచోటి లోని చౌడేశ్వరి దేవి ఆలయంలో జ్యోతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించబడును. మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించబడాయి. శనివారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించి పట్టణంలో అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. రాయచోటి ప్రాంతం నుంచే కాకుండా అనేక దూర ప్రాంతాల నుంచి భక్తజనం అమ్మవారిని దర్శించుకుని ముడుపులు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.

సంబంధిత పోస్ట్