రాయచోటి బస్టాండ్ నందు బుధవారం ఎమర్జెన్సీ మార్క డ్రిల్స్ ను నిర్వహించడం జరిగింది అని అగ్నిమాపక సిబ్బంది వెంకటరమన రెడ్డి తెలిపారు. ఇందులో ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్, మెడికల్ టీం వాళ్ళు పాలుగొన్నారు. విధ్వంసకర బాంబు బ్లాస్టులు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలు వాటి నుంచి ఎలా సురక్షితంగా రక్షించుకోవాలో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఎమర్జెన్సీ మార్క్ డ్రిల్స్ చేయడం జరిగింది అని తెలిపారు.