రాయచోటి: జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు సీపీఐ ఆందోళనలు

60చూసినవారు
రాయచోటి: జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు సీపీఐ ఆందోళనలు
అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధి వృద్ధి కొరకు జూన్-23 న జిల్లా వ్యాప్తంగా జరిగే ఆందోళనలో ప్రజలు మేధావులు, విద్యావంతులు, ప్రజా, కార్మిక సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు పాల్గొని జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు పాటుపడాలని మంగళవారం ఈశ్వరయ్య అధ్యక్షతన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఈశ్వరయ్య మాట్లాడుతూ. జిల్లా విభజన జరిగి మూడు సంవత్సరాలు దాటిపోతున్న జిల్లా అభివృద్ధి కొరకు ఏ నాయకుడు మాట్లాడలేదన్నారు.

సంబంధిత పోస్ట్