రాయచోటి: వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పింఛన్ పంపిణీ: మంత్రి

71చూసినవారు
రాయచోటి: వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పింఛన్ పంపిణీ: మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వర్షాన్ని కూడా పట్టించుకోకుండా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. ఆయన అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ అభివృద్ధిని తమ ప్రధాన లక్ష్యంగా తీసుకొని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా అమలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్