రాయచోటి: మెప్మా కార్యాలయాన్ని ప్రారంభించిన డిఆర్ఓ

70చూసినవారు
రాయచోటి: మెప్మా కార్యాలయాన్ని ప్రారంభించిన డిఆర్ఓ
రాయచోటి పట్టణంలో గురువారం పట్టణ మెప్మా ప్రాజెక్ట్ సంస్థ కార్యాలయాన్ని డిఆర్ఓ మధుసూదన్ రావు ప్రారంభించారు. మన రాష్ట్రంలో నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయినందున సుపరిపాలన వేడుకలను పురస్కరించుకొని వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో భాగంగా కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన మహిళ స్వశక్తి భవనం మెప్మా ప్రాజెక్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్