రాయచోటి: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలి

53చూసినవారు
రాయచోటి: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలి
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాయచోటి పట్టణంలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో 10 లక్షలతో రీ మోడల్ చేసిన ఎస్ఈ కార్యాలయాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్