రాయచోటి: బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలి: సిపిఐ

68చూసినవారు
రాయచోటి: బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలి: సిపిఐ
ఆపరేషన్ కగారు పేరుతో బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే ఆపేయాలి అని సిపిఐ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి బంగారరావ్ డిమాండ్ చేశారు. సీపీఐ లిబరేషన్ అన్నమయ్య జిల్లా కమిటీ సమావేశం రాయచోటి టౌన్ లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగార్రావు, రాష్ట్ర స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉదయ్ కిరణ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బంగార్రావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు.

సంబంధిత పోస్ట్