రాయచోటి: అప్రమత్తతోనే అగ్నిప్రమాదాలు దూరం

68చూసినవారు
రాయచోటి: అప్రమత్తతోనే అగ్నిప్రమాదాలు దూరం
అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాలు దూరమని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు అన్నారు. సోమవారం రాయచోటి అగ్నిమాపక కేంద్రంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఆధ్వర్యంలో పరేడ్ నిర్వహించారు. ఈ సంవత్సరంలో అమరులైన అగ్నిమాపక సిబ్బందికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అగ్నిప్రమాదాల నివారణ గురించి తెలిపే కరపత్రాలను, పోస్టర్లను వారు ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్