రాయచోటి: నాపై తప్పుడు ప్రచారం మాజీ కౌన్సిలర్ మిట్టా సంజీవరెడ్డి

54చూసినవారు
రాయచోటి: నాపై తప్పుడు ప్రచారం మాజీ కౌన్సిలర్ మిట్టా సంజీవరెడ్డి
రాయచోటి మండల పరిధిలోని మిట్టావాండ్లపల్లి గ్రామంలో ఉన్న మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని టిడిపి మాజీ కౌన్సిలర్ మిట్ట సంజీవరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ కుటుంబ కలహాలు, ఇతర కారణాల వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుంటే నాపై సోషియల్ మీడియాలలో పోస్ట్ లు చేయడం సంస్కారం కాదు అన్నారు.

సంబంధిత పోస్ట్