రాయచోటి: విద్యార్థులకు ఆటల పోటీలు

50చూసినవారు
రాయచోటి: విద్యార్థులకు ఆటల పోటీలు
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో శుక్రవారం ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ బి. శివమ్మ,  వైస్ ప్రిన్సిపల్ యం.మునియా నాయక్ ఆదేశాల మేరకు ఎన్‌. ఎస్‌. ఎస్ యూనిట్ 1, 2 కో-ఆర్డినేటర్లు కె. గుర్రప్ప, యు. ప్రసాద్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ వంటి వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్