రాయచోటి: మూగజీవుల మరణాన్ని రాజకీయం చేయడం బాధాకరం

80చూసినవారు
రాయచోటి: మూగజీవుల మరణాన్ని రాజకీయం చేయడం బాధాకరం
వైసీపీ నేతలు మూగజీవుల మరణాన్ని కూడా రాజకీయం చేయడం బాధాకరం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అలజడి సృష్టించి, ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నుకున్న మార్గం మత విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదన్నారు. టీటీడీ చైర్మన్ గా సేవలందించిన వ్యక్తి ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం జుగుప్సాకరం అన్నారు.

సంబంధిత పోస్ట్