రాయచోటి మండలం కాటిమాయకుంటలో నదిలా ప్రవహిస్తున్న నీరు సుమారుగా అరగంట సేపు కురిసింది వర్షానికి రోడ్డుపైన నీళ్ల ప్రవహిస్తున్నాయి. ఇలా వర్షం పడడంతో జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు ఎంతో ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఈ వర్షం పడినందుకు సంతోషంగా ఉందని ఇక జనాలు అభిప్రాయపడుతున్నారు. వర్షం పడటంతో కొద్దిసేపు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.