రాయచోటి: నడిరోడ్డుపై తగలబడిన లారీ

64చూసినవారు
కడప వైపు నుంచి రాయచోటి వైపు లోడుతో వెళ్తున్న లారీ గువ్వలచెరువు ఘాట్లోకి వెళ్లేసరికి టైర్లు వేడెక్కడంతో అకస్మాత్తుగా టైర్ల నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన లారీ డ్రైవర్ చాకచక్యంగా లారీని పక్కకు ఆపేసి కిందకు దిగేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అంతేకాకుండా ఈ రోడ్లో నిత్యం ఏదో ఒక విధంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రభుత్వం వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్