రాయచోటి: ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి సోదరుడు

76చూసినవారు
రాయచోటి: ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి సోదరుడు
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్