రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం రాయచోటి పట్టణంలోని తిరుపతి నాయుడు కాలనీలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ కొండూరు శ్రీనివాస్ రాజు ను ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. శ్రీనివాస్ రాజు మంచి మెడిసిన్ వాడి ఆరోగ్యంగా ఉండాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయనకు సూచించారు.