ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి నుండి నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సోమవారం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాయచోటి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్, తదితర జిల్లా అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు.