రాయచోటి కలెక్టరేట్ లో శనివారం జరిగిన అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి రాష్ట్ర రోడ్లు భవనములు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, రాజంపేట టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు పాల్గొన్నారు.