రాయచోటి: మంత్రి గురించి మాట్లాడే అర్హత లేదు

76చూసినవారు
రాయచోటి: మంత్రి గురించి మాట్లాడే అర్హత లేదు
అన్నమయ్య జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని విమర్శించే హక్కు రమేష్ కుమార్ రెడ్డికి లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాషా లు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 7 గంటలకు స్థానిక మంత్రి క్యాంప్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఇన్ ఛార్జ్ గా రమేష్ కుమార్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో వైసిపి వారితో లాలూచీపడి పార్టీని దెబ్బతీశారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్