రాయచోటి: ఆన్లైన్ గేమింగ్ వెరీ డేంజర్

62చూసినవారు
రాయచోటి: ఆన్లైన్ గేమింగ్ వెరీ డేంజర్
ఆన్లైన్ ట్రేడింగ్ వెరీ డేంజర్ అంటూ రాయచోటి పోలీసులు ఒక హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియాలో చిట్కాలతో ట్రేడింగ్ లోకి దిగవద్దు అన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో టిప్స్ తో జాగ్రత్త అని, లక్షల్లో లాభాలు అని పెట్టే స్క్రీన్ షాట్ అన్ని ఫేక్ అని, వేల రూపాయలు పెడితే లక్షల రూపాయలు అనడం అంతా మోసం అన్నారు. అత్యాశకు వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, ఈజీ మనీ కోసం ఆశ పడవద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్