రాయచోటి:'మా ఊరికి రోడ్ కావాలి'

61చూసినవారు
రాయచోటి:'మా ఊరికి రోడ్ కావాలి'
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరం గ్రామం గుట్ట క్రింద పల్లి ప్రజలు రోడ్డు కావాలి అని కోరుకుతున్నారు. వర్షం పడితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది అని చెప్తున్నారు. అధికారులు వెంటనే దిన్ని పాటించు కొని రోడ్డు వేయాలి అని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్