రాయచోటి: పెన్షన్లు 30‌వ తేదీన నూరు శాతం పంపిణీ చేయాలి

80చూసినవారు
రాయచోటి: పెన్షన్లు 30‌వ తేదీన నూరు శాతం పంపిణీ చేయాలి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 30వ తేదీన నూరు శాతం పంపిణీ చేయాలని గురువారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. 30వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసే అధికారులు అందరూ శుక్రవారం బ్యాంకుల నుండి డబ్బు డ్రా చేసుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 6 గంటల నుండి పెన్షన్లు పంపిణీ ప్రారంభించి పొరపాట్లకు తావు లేకుండా పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్