వారాధి ని హత్య చేసిన చిన్నికృష్ణ, యోగానంద ను అరెస్టు చేసినట్లు గురువారం రాయచోటి గ్రామీణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్ తెలిపారు. కాంట్రాక్ట్ పనుల కోసం వారాధి ని హత్య చేసినట్లు విచారణలో తేలిందని ఆయన తెలిపారు. వారాధి ని 2వ తేదీన సంబేపల్లి మండలం మద్దినేని వాళ్ల పల్లి సమీపంలో మల్లూరమ్మ గుడి వద్ద సిమెంట్ గోడౌన్ వద్ద కాపలా కాస్తుండగా బండరాయితో హత్య చేసిన విషయం తెలిసిందే.