రాయచోటి: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అవగాహన సదస్సు

66చూసినవారు
రాయచోటి: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అవగాహన సదస్సు
రాయచోటి డివిజన్ ఆపరేషన్ రాయచోటి వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అవగాహన సదస్సు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యుగంధర్ నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మంగళవారం అన్నమయ్య జిల్లా పర్యవేక్షణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం కింద సౌర విద్యుత్ ప్లాంట్ ను పెట్టుకోవడానికి రూ. 78వేలు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్